Home ప్రకాశం జనసేన సోషల్ జస్టిస్ సభ్యునిగా దేశబోయినఆంధ్రప్రదేశ్ప్రకాశంజనసేన సోషల్ జస్టిస్ సభ్యునిగా దేశబోయినBy vijayadmin - December 27, 20185310FacebookTwitterPinterestWhatsApp రాచర్ల : గ్రామానికి చెందిన జనసేన నాయకుడు దేశబోయిన అశోక్ కుమార్ జనసేన జిల్లా సోషల్ జస్టిస్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎంపిక చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.