అమరావతి : వైఎస్ జగన్ క్యాబినెట్ కూర్పు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఖరారైన మంత్రులు వీళ్ళే…
బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముడునూరి ప్రసాదరాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల రామకృష్ణరెడ్డి, కొడాలి నాని, దాడిశెట్టి రాజా, అవంతి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, అంజద్ బాషా, తెల్లం బాలరాజు.