చీరాల : జూనియర్, సీనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలయ్యాయి. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా చీరాలలోని మూడు కాలేజీల విద్యార్థులు ఫలితాలు సాధించారు. సామాన్య విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించి విద్యా కేంద్రంగా చీరాల పట్టణానికి వన్నె తెచ్చారు. చదువుల కోసం ఇతర పట్టణాలకు వెళ్లడం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, సమీప ప్రాంతాల నుండి చీరాలకు పిల్లల్ని చదువుల కోసం పంపే విధంగా, లక్షలకు లక్షలు కార్పొరేట్ కాలేజీలకు ఫీజులు కట్టి ఆశించిన ఫలితాలు పొందలేని పిల్లల తల్లిదండ్రులను ఆలోచింప జేసేలా మార్కులు సాధించారు. విద్యా బోధనలో బెస్ట్ కాలేజీలు అనిపించుకున్నారు.
శ్రీ మేధా కళాశాల…
మొదటి సంవత్సరం ఎంపిసి 466
రెండవ సంవత్సరం ఎంపిసి 988
శ్రీ గౌతమి కళాశాల..
మొదటి సంవత్సరం ఎంపిసి 465
రెండవ సంవత్సరం ఎంపిసి 988
విజ్ఞాన భారతి కళాశాల
మొదటి సంవత్సరం ఎంపిసి 466
రెండవ సంవత్సరం ఎంపిసి 984