వైరల్ వీడియో : ఇప్పటి వరకు కార్డు మిషన్‌లో పెడితే డబ్బులు ఇచ్చే మిషన్లు, రూపాయి బిళ్ల మిషన్‌లో వేస్తే బరు చూసే మిషన్లు, రూ.5వేస్తే నీళ్లు ఇచ్చే మిషన్లు చూసి ఉంటారు. ఇప్పుడు ఈ మిషన్ మీ ఊర్లోకి వచ్చిందంటే… ఇక మంగళషాపుతో పని ఉండదు. మీకు నచ్చిన హెయిర్ స్టైల్‌ను కంప్యూటర్లో చూపించి మీ తలను ఆ మిషన్‌లో పెడితే చాలు. క్షణాల్లో క్రాపు చేస్తుందట. చూడండి…. ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో… ఈ వీడియోలో. ఇప్పుడు ఎక్స్‌లో వైరల్ వీడియోల్లో అదీ ఒకటైంది.






