అమరావతి (DN5 News) : అమరావతికి రాజధాని హోదా కల్పించినందుకు అడ్వకేట్స్ ఆధ్వర్యంలో కృతజ్ఞత, విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. చీరాల శాసన సభ్యులు ఎంఎం కొండయ్య (MM Kondaiah), ఎపిఎస్‌ఆర్‌టిసి చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayanarao),శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, బిజెపి ఎంపీ పాక సత్యనారాయణ, చిలకలూరిపేట శాసన సభ్యులు పత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao), పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar), ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ, పాతూరి నాగభూషణం, ఎమ్మెల్సీ రాజశేఖర్, యార్లగడ్డ సీతారామయ్య, వేముల కృష్ణరావు, హైకోర్టు అడ్వకేట్స్ పాల్గొన్నారు.






