Home వైద్యం కామాక్షి హాస్పిటల్ ఆవరణలో ఉచిత ఇసిజి పరీక్షలు

కామాక్షి హాస్పిటల్ ఆవరణలో ఉచిత ఇసిజి పరీక్షలు

380
0

చీరాల : ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విజయవాడ రమేష్ హాస్పిటల్ సహకారంతో గుండె నొప్పి వచ్చిన మొదటి గంటలోపు ఇసిజి ఆవశ్యకతను వివరిస్తూ ఈ నెల 29న చీరాల కామాక్షి హాస్పిటల్లో ఉచిత ఇసిజి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రమేష్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పొట్లూరి గోపికృష్ణ తెలిపారు. పరీక్షా శిబిరాన్ని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ పొలవరపు వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభిస్తారని తెలిపారు. చీరాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.