Home ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల ధర్నా

రాజధాని రైతుల ధర్నా

394
0

మంగళగిరి : మంగళగిరి మండలం ఎర్రబాలెం కౌలు రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని రాజధాని, మార్పు అంశాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు ధర్నా చేశారు.

గత ప్రభుత్వం ఎంతో కష్టపడి రాజధాని నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం కావాలని విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. తక్షణమే దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు.