Home ప్రకాశం వలస కూలీల సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

వలస కూలీల సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

254
0

చీరాల : చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు నడిచి వెళుతున్న వలస కార్మికులకు చీరాల మోడల్ స్కూల్ ఆవరణలో కరోనా పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రంలో ఉన్న 30 మంది వరకు కూలీలకు కొత్తపేట సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పునరావాస కేంద్రాల్లో ఉండే కూలీలు అందరికీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.