Home ప్రకాశం రామానంద ట్రస్ట్ సహకారంతో మునిసిపల్ కార్మికులకు ఆహారం పంపిణీ

రామానంద ట్రస్ట్ సహకారంతో మునిసిపల్ కార్మికులకు ఆహారం పంపిణీ

318
0

చీరాల : కరోనా కారణంగా లాక్ డౌన్ నేపద్యంలో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వాడరేవు శ్రీ శ్రీ శ్రీ రామానంద సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం, సానిటరీ, మార్కులను ఐఎంఏ ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాడరేవు రామానంద ట్రస్ట్ మేనేజర్ నారాయణం సురేష్, డాక్టర్ హైమా సుబ్బారావు, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ భవానీ ప్రసాద్, లక్ష్మీనారాయణ, కార్తీక్ పాల్గొన్నారు.