Home ప్రకాశం శాంతినగర్ లో పేదలకు అన్నదానం

శాంతినగర్ లో పేదలకు అన్నదానం

264
0

చీరాల : కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వృద్ధులకు గురువారం క్రీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పేరాల శాంతి నగరం లో మధ్యాహ్నం భోజనం అందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు, పిఎల్వి దేవరపల్లి డేవిడ్ రాజు, సుభాని పిఎల్వి, అంగన్వాడీ కార్యకర్తలు రేఖ, సులోచన పాల్గొన్నారు.