చీరాల : కారొన లాక్ డౌన్ సమయంలో రెండు వందల మందికి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, అప్పారావు సహకారంతో ఎంజిసి హౌసింగ్ కాలనీ వెనకవైపు ఉన్నటువంటి నిరుపేదలకు, గాంధీ నగర్ లో నిరుపేదలకు ఆహార పంపిణీ చేశారు. కొత్తపేట సనాతన ట్రస్ట్, నాడి వైద్యులు డాక్టర్ శశిధర్ సహకారంతో మజిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగడ్డ మల్లికార్జున, జయరాం రెడ్డి, తాడివలస దేవరాజు, పంబా నరేష్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Home ప్రకాశం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యనిపుణులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వైద్య సేవతో పాటు సామాజిక...