చీరాల (Chirala) : మాజీ ఎంఎల్‌ఎ కరణం బలరామ కృష్ణ మూర్తి, వైసిసి ఇంచార్జీ కరణం వెంకటేష్ బాబు (Karanam Balarama Krishna Murthi), Karanam Venkatesh Babu) సహకారంతో వైసిపి మేధావుల విభాగం అధ్యక్షుడు తేళ్ల రాంబాబు ఆధ్వర్యంలో దండుబాట రోడ్డులోని కోటయ్య వృద్దాశ్రమంలోని వృద్దులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. వృద్దాశ్రమంలో కేకు కట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వృద్దులకు అన్నదానం చేశారు.






