Home జాతీయం మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకి నివాళి

మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకి నివాళి

559
0

ఢిల్లీ : మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరులు ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ఇక్కడి ఇందిరా గాంధీ మెమోరియల్‌లో జరిగిక ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు.