Home ఆంధ్రప్రదేశ్ నిరసనలో మాజీ కేంద్ర మంత్రి పనబాక

నిరసనలో మాజీ కేంద్ర మంత్రి పనబాక

363
0

చీరాల : పెట్రోల్ ధరలను అదుపు చేయాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బంద్ చేశారు. వాహనాల రాకపోకలు నిలిచాయి. ఈ సందర్భంగా చీరాలలో కాంగ్రేస్ ఇంచార్జ్ మెండు నిశాంత్ ఆధ్వర్యంలో జరిగిన బంద్ ర్యాలీలో మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ పాలగిన్నారు.

పెట్రోల్ ధరలు నియంత్రణ చేయడంములో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెట్రోల్ ధరలు నియంతరించకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఆమెవెంట కాంగ్రెస్ ఇంచార్జ్ మెండు నిశాంత్, పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను, సీనియర్ నాయకులు సయ్యద్ ఆలింబాబు, కరీం, గుంటి ఆదినారాయణ పాల్గొన్నారు.