Home గుంటూరు మధ్యాహ్న భోజనం తనిఖీ

మధ్యాహ్న భోజనం తనిఖీ

467
0

పొన్నూరు : పట్టణంలోని ఇరుకులో వాడా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. భోజనం నేను వివరాలను విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోధనా తీరును పరిశీలించారు. ఐదవ తరగతి విద్యార్థులకు తానే స్వయంగా తెలుగు పాఠ్యాంశాలపై బోధన చేసి విద్యార్థుల ప్రతిభ సామర్ధ్యాన్ని పరిశీలించారు.