ఒంగోలు : 23న ఉదయం 6.30 గంటలకు గుంటూరు రైన్ ట్రీ పార్క్ నివాసం నుంచి రోడ్ మార్గాన బయలుదేరి 8 గంటలకు ఒంగోలు చేరుకుంటారు. వినోదరాయునిపాలెం లో జరిగే ప్రకాశం పంతులు జయంతి ఉత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఇరిగేషన్ శాఖ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరి రాత్రి 8.30కు వై పాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
24 శనివారం సాయంత్రం వరకు వైపాలెంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 6 గంటలకు వై పాలెం నుంచి బయలుదేరి రాత్రి 9గంటలకు గుంటూరు నివాసానికి చేరుకుంటారు.