Home ప్రకాశం డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్య పెంచాలి : డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుధాకర్

డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్య పెంచాలి : డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుధాకర్

451
0

చీరాల : డివైఎఫ్ఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్య‌ద‌ర్శి సిహెచ్ సుధాక‌ర్ మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరుతూ తాము దశలవారీగా ఆందోళ‌న‌లు నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరారు. కార్యక్రమంలో పి సాయిరామ్, జి ఏసుబాబు, ఆదిత్య పాల్గొన్నారు.