Home ఆంధ్రప్రదేశ్ కోడెల ఆత్మహత్య?

కోడెల ఆత్మహత్య?

592
0

మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తీవ్ర ఘటన జరగడంతో హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టిడిపి వర్గాలు తీవ్ర ఆనందోళనకు గురయ్యారు. పాలనాడు ప్రాంతంలో విషాదం నెలకొంది.