చీరాల : రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా నాయకులు కర్ర శ్రీకాంత్, బిజెపి పట్టణ అధ్యక్షుడు అరవపల్లి కుమార్ మాట్లాడారు. దేశంలో అత్యున్నత రాష్ట్రపతి పదవిని అంబేద్కర్ స్పూర్తితో బిజెపి రాంనాద్ కొవింద్ కు ఇచ్చిందన్నారు. బిజెపి ప్రతిపాదించిన రాంనాద్ గెలుస్తారని తెలిసికూడా కాంగ్రెస్ దాలతునిపై పోటీ పేటయిందన్నారు. కార్యక్రమంలో ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మువ్వల వెంకటరమణ, మెడికొండ భారణీరావు పాల్గొన్నారు.