Home బాపట్ల వైద్యశాలకు స్ట్రెచ్చర్స్‌ బహూకరణ

వైద్యశాలకు స్ట్రెచ్చర్స్‌ బహూకరణ

8
0

చీరాల (DN5 News) : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏరియా (Rotary) వైద్యశాలలో డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్‌ ఎస్‌వి రాం ప్రసాద్ చేతుల మీదుగా రూ.38వేల విలువైన 2వీల్ చైర్స్, 2స్టర్చెర్స్ డాక్టర్ లక్ష్మీ నారాయణకి అందజేశారు. అసిస్టెంట్ గవర్నర్ నాగభైరు శ్రీనివాసరావు, కొల్లా సింగారావు, ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి, సెక్రటరీ టి లక్ష్మి ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, డాక్టర్‌ బాబూరావు, డాక్టర్‌ నాగేశ్వరరావు, బి హేమంత్ కుమార్, రాఘవరావు, సుభాషిణి, ప్రసాద్, శ్రీనివాసరావు, రమేష్, స్వామి, రామారావు, సుభాషిణి, వెంకటేశ్వర్లు, పుల్లయ్యనాయుడు, ఆంజనేయులు, హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.