Home బాపట్ల సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

8
0

పర్చూరు (DN5 News) : అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సిఎం సహాయనిధి (CMRF) భరోసా కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) తెలిపారు. ఆదివారం 61 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.38 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు.