Home ప్రకాశం రేషన్ డీలర్ల వినతి

రేషన్ డీలర్ల వినతి

258
0

పెద్దారవీడు : తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ దిలీప్ కుమార్ కి అర్జీ అందజేశారు.