Home ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎ జ‌గ్గారెడ్డికి రిమాండ్‌… చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లింపు

కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎ జ‌గ్గారెడ్డికి రిమాండ్‌… చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లింపు

386
0

హైద‌రాబాద్ : భార్య‌, బిడ్డ‌ల స్థానంలో వేరొక‌రిని చూపి వీసా, పాస్‌పోర్టు పుట్టించుకుని అమెరికా తీసుకెళ్లాడ‌న్న కేసులో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న‌కు గాంధీ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయించిన అనంత‌రం సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. కేసు విచారించిన సిటీ సివిల్‌ కోర్టు జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. విచార‌ణంత‌రం జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.