చీరాల : రాజ్యాంగం ఆమోదం పొందిన సందర్భంగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వి సూర్యనారాయణ సిబ్బందితో ప్రమాణం చేయించారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగాయానికి కట్టుబడి ఉంటేనే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతారని చెప్పారు. ఎవరైనా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తే దేశ ద్రోహులౌతారని చెప్పారు.