టంగుటూరు : జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన పళ్ళ రాణికి రూ. 16,510/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుక్రవారం తన నివాసంలో అందజేశారు.
పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామానికి చెందిన దెపురి నరసింగరావుకు రూ.48వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేశారు.