Home ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష

360
0

తాడేపల్లి : వ్యవసాయ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష ప్రారంభించారు. సమావేశానికి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ , వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్సి రావత్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్షించనున్నారు.