చినగంజాం : ఏప్రిల్ 1న చిన్నగంజాం మండలం పెద్దగంజాం పంచాయితీ కొత్త గొల్లపాలెం గ్రామంకి సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు సీఎం టూర్ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, అధికారులు, ఎంఎల్ఎ ఏలూరి సాంబాశివరావు క్యాంపు కార్యాలయం ప్రతినిధులు ఉన్నారు.