Home బాపట్ల గాయత్రి శక్తిపీఠంకు వాకర్స్ అసోసియేషన్ విరాళం

గాయత్రి శక్తిపీఠంకు వాకర్స్ అసోసియేషన్ విరాళం

61
0

చీరాల : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెక్క చెన్న నారాయణ ఆర్ధిక సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ లోని నారాకోడూరులో నూతనంగా నిర్మించబడుచున్న ఏకైక గాయత్రి పరివార్ శక్తిపీఠం భవన నిర్మాణంనకు గాయత్రి పరివార్ శక్తిపీఠం చీరాల ఇంచార్జీ దివ్వెల వెంకట రాధాకృష్ణమూర్తికి రూ.10,116 గ్రౌండ్ నందు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, చెక్క చెన్న నారాయణ, కె వీరాంజనేయులు, రమేష్ బాబు, పూర్ణా, తిరుపతిరావు, సుబ్బారావు, దరియా సాహెబ్, మోహనరావు, రామబ్రహ్మం, చెంగలరాయుడు, ప్రసాద్, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.