చీరాల : గవినివారిపాలెం చర్చిలో శనివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో టిడిపి అభ్యర్ధి కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ పాల్గొన్నారు. ఆయనతోపాటు ఎంపిపి గవిని శ్రీనివాసరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.