Home బాపట్ల చిన్నారికి కలెక్టర్‌చే అక్షరాభ్యాసం

చిన్నారికి కలెక్టర్‌చే అక్షరాభ్యాసం

9
0

బాపట్ల (DN5 News): వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి ఆశ్రిత జెస్లిన్‌కు కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సోమవారం అక్షరాభ్యాసం చేశారు. స్థానిక కలెక్టరేట్లో ఈ అరుదైన కార్యక్రమం జరిగింది. డాక్టర్, ఐఎఎస్ అధికారి ఉపాధ్యాయిడిగా అక్షరాభ్యాసం నిర్వహించారు. కొత్తపేటకు చెందిన పి మోహన్, మెర్సీ కుమార్తె మూడేళ్ల చిన్నారికి కలెక్టర్ అ ఆ లు దిద్దించారు.