Home ఆంధ్రప్రదేశ్ జ‌గ‌న్‌ను క‌లిసిన సిఇఒ గోపాల‌కృష్ణ ద్వివేది

జ‌గ‌న్‌ను క‌లిసిన సిఇఒ గోపాల‌కృష్ణ ద్వివేది

317
0

తాడేపల్లి : నిశ్చ‌య‌ముక్య‌మంత్రి వైయస్ జగన్‌ను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది క‌లిశారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్న ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ జగన్‌ను విశాఖ సీపీ మహేశ్ చంద్రలడ్డా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.