Home క్రైమ్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అధికారి

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అధికారి

420
0

హైదరాబాద్ : ఆయనో ఉన్నత స్థాయి అధికారి. దక్షిణ భారత జనరల్ మేనేజర్ కె వెంకటేశ్వరవు రైల్వే కాంట్రాక్టర్ చేసిన రూ.కోటి విలువైన పనులకు సంబంధించిన బిల్లులు చేసేందుకు రూ.15లక్షలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. లంచం తీసుకుంటూ ఉండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.