Home బాపట్ల 4జి సేవలతో బిఎస్‌ఎన్‌ఎల్‌

4జి సేవలతో బిఎస్‌ఎన్‌ఎల్‌

11
0

చీరాల (Chirala) : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) మెరుగైన 4జి (4G) సేవలు, ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నది. మొదటి నుంచి తాను బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నట్లు మొదటి పట్టణ సిఐ ఎస్ సుబ్బారావు తెలిపారు. పట్టణ ప్రజలందరూ బిఎస్ఎన్ఎల్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రతినిధులు జెఇ కెవి యతింద్రనాధ్, ఒఎస్‌ బి విజయ్ శేఖర్ బాబు సిఐని కలిసి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు అందించి, కృతజ్ఞతలు తెలిపారు.