Home ప్రకాశం టంగుటూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

టంగుటూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

277
0

టంగుటూరు (దమ్ము) : స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కురుగుంట్ల ఆషాలత మెమోరియల్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో వైస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఆదాయపు పన్నుల శాఖ అధికారులు మేకతోటి దయాసాగర్, బొడ్డు వెంకటేశ్వర్లు, కురుగుంట్ల సిల్వన్ రాజు, డాక్టర్ లింగం జాన్ రిచర్డ్స్, సింగరాయకొండ సిఐ శ్రీనివాసులు, ఎస్సై ఎం శ్రీనివాసరావు, గ్లోరి,
స్నేహలత, వైసీపీ మండల నాయకులు సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, మల్లవరపు కోటిరెడ్డి, సూరం రమణారెడ్డి, మువ్వా ఆదినారాయణ, జడా కోటయ్య తదితరులు పాల్గొన్నారు.