Home ఆంధ్రప్రదేశ్ చీరాల నుండి ప్రారంభమైన బిజెపి గాంధీ సంకల్ప యాత్ర

చీరాల నుండి ప్రారంభమైన బిజెపి గాంధీ సంకల్ప యాత్ర

398
0

చీరాల : గాంధీ ఆశయాలను, ఆలోచనలను గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గాలికొదిలేసాయని మహాత్ముని మాత్రం అడ్డం పెట్టుకుని దేశాన్ని దగా చేశారని రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు అన్నారు. గాంధీ ఆశయాలను, సిద్ధాంతాలను మోడీ ప్రజలలోకి తీసుకువెళ్లడంలో భాగంగా దేశవ్యాప్తంగా వారం రోజులపాటు పాదయాత్రలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బిజెపి పట్టణ ఆధ్యక్షులు అరవపల్లి కుమార్, జిల్లా నాయకులు మువ్వల వెంకటరమరావు పాల్గొన్నారు.