Home ప్రకాశం బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా ఆద్వార్యంలో అంబేద్కర్ కు నివాళి

బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా ఆద్వార్యంలో అంబేద్కర్ కు నివాళి

577
0

చీరాల : బిజెపి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్ర శ్రీకాంత్, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మువ్వల వెంకట రమణారావు, న్యాయవాది బండారు హేమంత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వారణాశి మల్లికార్జునరావు, బిజెపి పట్టణ అధ్యక్షులు అర్వపల్లి కుమార్ పాల్గొన్నారు.