ఒంగోలు : పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాగుంట అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మాగుంట కట్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ, ఎస్ ఎన్ పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మాదాసి వెంకయ్య, రావూరి అయ్యవారయ్య, భాస్కర్ రెడ్డి, సూదనగుంట హరిబాబు, డాక్టర్ అశోక్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, గోగినేని వెంకటేస్వర్లు, బొట్ల రామారావు పాల్గొని మాగుంట కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.