Home క్రీడలు ఒంగోలులో సబ్ జూనియర్ ర్యాంకింగ్ బాట్మింటన్ పోటీలు ప్రారంభం

ఒంగోలులో సబ్ జూనియర్ ర్యాంకింగ్ బాట్మింటన్ పోటీలు ప్రారంభం

585
0

ఒంగోలు : మంగమూరు రోడ్ లార్డ్ కృష్ణ బాట్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ బాట్మింటన్ పోటీలను రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లార్డ్ కృష్ణ భాస్కర్ బాబు ఇండోర్ స్టేడియం చీఫ్ కోచ్ పియు భాస్కర్ బాబు, అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ అద్దంకి మురళి కృష్ణ పాల్గొన్నారు.