Home ప్రకాశం సింగరాయకొండలో అశోక్ బాబు నిరసన, నిలదీత

సింగరాయకొండలో అశోక్ బాబు నిరసన, నిలదీత

362
0

ప్రకాశం జిల్లా శింగరాయకొండలో ఇళ్ళస్థలాల పంపిణీలో జరిగిన అక్రమాలను వెలికితీయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అశోక్ బాబు గ్రామసభలో అధికారులను నిలదీశారు. సభా వేదిక వద్దే పడుకుని నిరసన వ్యక్తం చేశారు