ప్రకాశం : చీమకుర్తి ఎస్ఆర్ పెట్రోల్ బొంకు వద్ద వినుకొండ నుండి వస్తున్న లారీ డి కొని చీమకుర్తి అంబేత్కర్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. (స్టూడెంట్స్ ) అటు నుంచి బండి మీద వస్తుంటే లారీ ఢీకొనింది ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా ఒక యువకుడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.