Home ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఎసిబి దాడులు

అనంతపురంలో ఎసిబి దాడులు

246
0

అనంతపురం: ఉరవకొండ గవిమఠం సహాయ కమిషనర్ కార్యాలయంపై ఎసిబి అధికారుల దాడులు చేశారు. రాజు అనే వ్యక్తి నుండి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ శంకర్, జూనియర్ అసిస్టెంట్స్ నారాయణ స్వామి, గోపీ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.