పుట్టపర్తి (Puttaparti) : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ, కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు, బిజెపి నాయకులు, సత్య సాయి మేనేజింగ్ ట్రస్ట్రీ, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆత్మీయంగా వెంకయ్య నాయుడు పలకరించారు.






