Home ప్రకాశం అంబెడ్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికైన అహరోనుప్రకాశంఅంబెడ్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికైన అహరోనుBy vijayadmin - December 6, 20193090FacebookTwitterPinterestWhatsApp చీరాల : హెడ్ కానిస్టేబుల్ గోగులముడి అహరోనురావు భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో డిసెంబర్8, 9 తేదీల్లో జరిగే అకాడమీ 35వ మహాసభలో అవార్డు ప్రధానం చేయనున్నారు.