Home క్రైమ్ పసిగుడ్డును గోడకేసి కొట్టిన మేనమామ

పసిగుడ్డును గోడకేసి కొట్టిన మేనమామ

403
0

తెలంగాణ : నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల చిన్నారిని ఆమె మేనమామ మద్యం మత్తులో గోడకేసి కొట్టాడు. పెద్దఊర మండలం చిన్నగూడెంలో ఘటన జరిగింది. బిడ్డ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. మేనమామను చెట్టుకు కట్టి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.