Home ప్రకాశం చీరాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఈపురుపాలెంలో సంతకాల సేకరణ

చీరాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఈపురుపాలెంలో సంతకాల సేకరణ

320
0

చీరాల : ఈపురుపాలెం సెంటర్ నందు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాపట్ల కన్నా చీరాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గ ప్రజలకు జిల్లా కేంద్రం చీరాల దగ్గరగా ఉంటుందని గ్రామ ప్రజలు తెలియజేశారు. కార్యక్రమంలో మేడ వెంకటరావు, గూడూరు శివరాం ప్రసాద్, ఊటుకూరు వెంకటేశ్వర్లు, సుజిత్ పాల్గొన్నారు.

po