Home ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఎంపీకి 1998డిఎస్సీ అభ్యర్థుల వినతి

కాకినాడ ఎంపీకి 1998డిఎస్సీ అభ్యర్థుల వినతి

452
0

కాకినాడ : లోక్ సభ సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ కు 1998డీఎస్సీ అర్హత పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. తమ సమస్యను ముఖ్యమంత్రి వై. యస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళమని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.