Home ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ 98డీఎస్సీ

విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ 98డీఎస్సీ

425
0

మార్కాపురం : విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిసి 1998డీఎస్సీ అర్హత పొందిన అభ్యర్థులు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నినదించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తాను మంత్రి అయినప్పటి నుండి మీరు చేస్తున్న పోరాటం చూశానని, మీ బాధలు తనకు తెలుసనీ, తప్పకుండ ఎమ్మెల్సీ కమిటీ రిపోర్టులో ప్రతిపాదించిన విధంగా పరిష్కారం చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గాయం శ్రీనివాసరెడ్డి, వజ్రం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.