Home ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 98 క్వాలిఫై అభ్యర్థుల నిరసన

డీఎస్సీ 98 క్వాలిఫై అభ్యర్థుల నిరసన

597
0

చీరాల : డీఎస్సీ 98క్వాలిఫై అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ 98క్వాలిఫై అభ్యర్థులు అందరూ తమ తమ ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. 98డీఎస్సీ క్వాలిఫై అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని 98డీఎస్సీ అభ్యర్థులు షేక్ హుస్నారా, భాను, డి బాబు, డి సుబ్రహ్మణ్యం, ఎస్కె కబీర్ పాల్గొన్నారు.