Home బాపట్ల సూపరిపాలనలో తొలి అడుగు

సూపరిపాలనలో తొలి అడుగు

19
0

చీరాల : పట్టణంలోని ఒకటో వార్డులో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.