Home బాపట్ల కుర్చీ ఎక్కిన ఎంపిటిసి

కుర్చీ ఎక్కిన ఎంపిటిసి

163
0

బాపట్ల (Bapatla) : తమ గ్రామానికి నిధులు ఎందుకు మంజూరు చేయరని కర్లపాలెం (Karlapalem) ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కుర్చీ ఎక్కి అధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు.